కాటెదాన్‌లో కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాల తయారీ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్ March 25, 2026 హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో పిల్లల తినుబండారాల తయారీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు మరియు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్న అక్రమ యూనిట్‌ను మైలార్‌దేవ్‌పల్లి […]