Breaking News

ఓఆర్ఆర్‌పై రోడ్డు భద్రతకు కట్టుదిట్ట చర్యలు.. ప్రమాదాల నివారణపై అధికారుల సమన్వయ సమావేశం

హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టే దిశగా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో V...