వినాయక చవితి ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక సూచనలు.. 15 అడుగుల లోపు గణేష్ విగ్రహాల తయారీకి పిలుపు
రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ...
