5 రూపాయల కోసం కక్కుర్తిపడితే రూ.5లక్షల 20వేలు కట్టాల్సి వచ్చిందిగా…
కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్...