రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి: ఎస్పీ మహేష్ గితే
జిల్లా, ఏప్రిల్ 02: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” కింద రూ.25,000 నగదు పారితోషికంతో పాటు ప్రశంసా...
