పదవీ విరమణ పొందిన ఎస్ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలకు ఘన సన్మానం May 30, 2026 సంగారెడ్డి, మే 30: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజ ప్రక్రియ అయినప్పటికీ, పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోష్ […]