బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల సేవా స్పూర్తి – చలివేంద్రం ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

మహబూబ్నగర్ జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రారంభించారు. “సర్వీస్‌లో ఉన్నవారికంటే సర్వీస్ నుంచి రిటైర్ అయిన వారికి సేవలు చేయడం ఎంతో ముఖ్యమైంది. మీరు గతంలో చేసిన కృషి, సేవల వల్లే ప్రస్తుతం మేము సౌకర్యంగా విధులు నిర్వహించగలుగుతున్నాము. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఫోన్ ద్వారా కానీ, కార్యాలయానికి వచ్చి కానీ 24 గంటల పాటు మీకు అందుబాటులో ఉంటాను” అని హామీ ఇచ్చారు.
అలాగే విశ్రాంతి ఉద్యోగులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఎస్పీ కొనియాడారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించడం ద్వారా వారు చూపుతున్న సేవా భావం ప్రశంసనీయమని తెలిపారు.“ఇలాంటి కార్యక్రమాలు పోలీస్ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. యువతరం పోలీసులకు కూడా ఇవి ప్రేరణగా నిలుస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ, “పోలీసు శాఖలో పనిచేసిన అనుభవంతో సమాజానికి తిరిగి సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము” అని తెలిపారు. “విశ్రాంతి తర్వాత కూడా మా సేవా ప్రయాణం ఆగదు. ప్రజలకు అవసరమైనప్పుడు సహాయం అందించడం మా ధ్యేయం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్య నిర్వహణ అధ్యక్షులు పటేల్ సత్తయ్య విశ్రాంతి పోలీసు ఉద్యోగులు మరియు ప్రస్తుత పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్