Breaking News

మహా కంది కొండ జాతర ను పర్యవేక్షిస్తున్న – జిల్లా ఎస్పీ.

కార్తీక పౌర్ణమి న సీరోల్ మండలం లో జరిగే మహా కంది కొండ జాతర ను పర్యవేక్షిస్తున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *