బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

గణేష్ నవరాత్రులను భద్రతతో జరుపుకోనుటకు నిర్వహకులకు – పోలీస్ వారి సూచనలు.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోనుటకు తీసుకోవలసిన జాగ్రతల గురించి పోలీస్ శాఖ తరపున మీటింగ్ నిర్వహించబడును, ఇట్టి మీటింగ్ కు మండపాల నిర్వాహకులు, కమిటీ ఉత్సవ సభ్యులు తప్పనిసరిగా హాజరు అయి గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోనుటకు పోలీస్ శాఖ తరపున సూచనలు మరియు సలహాలు తెలుసుకోగలరని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ k కృష్ణ తెలిపినారు. ఇట్టి మీటింగ్ కి ముఖ్య అతిదులు: జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే IPS రాజన్న సిరిసిల్ల, చంద్ర శేఖర్ రెడ్డి, SDPO సిరిసిల్ల,K కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆప్ పోలీస్ సిరిసిల్ల హాజరు అవుతారు. కావున సిరిసిల్ల పట్టణ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీస్ శాఖ వారి వారి సూచనలు మరియు సలహాలు తెలుసుకొని పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్