Telangana ముస్తాబాద్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు Basavaraj Doddamani April 29, 2026April 29, 2026 సిరిసిల్ల, ఏప్రిల్ 29: ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.6,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ...