Revanth Reddy 99 రోజుల ప్రణాళిక
తెలంగాణలో ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. పాలనను క్షేత్రస్థాయికి చేర్చి ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ...
