ప్రత్యేక రిమిషన్తో 91 మంది యావజ్జీవ ఖైదీల విడుదల.. పునరావాసం కోసం ఉపాధి, స్వయం ఉపాధి సహాయం
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్ మేరకు అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు మరియు సంస్కరణ సేవల శాఖ మంగళవారం విడుదల చేసింది....
