హైదరాబాద్‌లో రామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధం: కమిషనర్ సజ్జనర్
హైదరాబాద్: నగరంలో అత్యంత వైభవంగా జరిగే రామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సీతారాం బాగ్ పరిసరాల్లో స్వయంగా...
