Breaking News

జడ్‌పిహెచ్ఎస్ గుండ్రాతిమడుగులో షీ టీం అవగాహన కార్యక్రమం

కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్‌పిహెచ్ఎస్ హైస్కూల్, గుండ్రాతిమడుగులో శుక్రవారం షీ టీం, భరోసా, ఏహెచ్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం...