తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో మహబూబాబాద్ పోలీసుల సత్తా
19 పతకాలతో జిల్లా ప్రతిష్టను నిలబెట్టిన సిబ్బంది – ఎస్పీ డా. శబరీష్ అభినందనలు మహబూబాబాద్: హైదరాబాద్లో నిర్వహించిన Telangana Police Sports and Games Meet 2026లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది...
