Breaking News

నల్లగొండ డీఎస్పీ, టూ టౌన్ సీఐ కార్యాలయాలపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. గ్రేవ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం

నల్లగొండ: జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు నల్లగొండ డీఎస్పీ కార్యాలయం, టూ టౌన్...