కొత్రేపల్లి ఫైరింగ్ రేంజ్‌లో పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణ: ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలనలో ఫైరింగ్ ప్రాక్టీస్
కొత్రేపల్లి ఫైరింగ్ రేంజ్‌లో వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు (SHOలు) ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,...
