దేవరకొండ SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం బహిర్గతం – రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం, నలుగురు అరెస్ట్
News Content:నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – ACB బ్రాంచ్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు...
