వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్” షార్ట్ ఫిల్మ్ పోటీలు: యువతలో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘99 రోజుల క్యాంపెయిన్’ లో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ...
