నిర్మాణ భవనాల యజమానులమంటూ రూ.16 లక్షల మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్ May 8, 2026 నిర్మాణంలో ఉన్న భవనాలకు తామే యజమానులమని నమ్మించి రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల […]