ఈత సరదా విషాదంగా మారకూడదు.. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలి : ఎస్పీ మహేష్ బి. గితే
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు....
