తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు
మహబూబాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి...
