చింతల్ బస్తీలో సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీ
హైదరాబాద్: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చింతల్ బస్తీ ప్రాంతంలో శుక్రవారం భారీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఎ. సీతయ్య నేతృత్వంలో...
