బాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్‌నగర్, ఆగస్టు 1: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం, రాజాపూర్‌లో జాతీయ రహదారి-44పై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను జిల్లా ఎస్పీ డి. జానకి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ఉన్న...
