Breaking News

మొబైల్ స్నాచింగ్ నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్న మహంకాళి పోలీసులు

హైదరాబాద్‌లో మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను మహంకాళి పోలీసులు కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నారు. వేగవంతమైన దర్యాప్తుతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, వారి సమాచారం మేరకు ప్రధాన సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నారు....