మహిళల భద్రత, బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై సంగారెడ్డిలో అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో మహిళల...
