ఎండల్లో ట్రాఫిక్ సిబ్బందికి ఊరట – కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు, మిల్టన్ ఫ్లాస్క్స్, కూలింగ్ గాగుల్స్ పంపిణీ April 29, 2026 మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్, […]