తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్ కంపెనీ భారీ భాగస్వామ్య ఒప్పందం. March 21, 2025 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ & సీఈవో క్రిస్ కెంజిన్స్కీ తో సమావేశమయ్యారు. […]