నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన చాదర్ఘాట్ పోలీసులు; ఒకరి అరెస్ట్
హైదరాబాద్, ఏప్రిల్ 14, 2026: చాదర్ఘాట్ పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక ముఠా గుట్టును రట్టు చేసి, ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి ₹94,000 విలువైన నకిలీ...
