Hyderabad కల్తీ ఆహారంపై కఠిన చర్యలు… సీపీ సజ్జనర్ హెచ్చరిక Basavaraj Doddamani April 2, 2026April 2, 2026 హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీసు కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, కల్తీ అనేది వ్యాపారం కాదని సమాజంపై...