చిలకలగూడలో వైన్ షాపుపై డిసిపి ఆకస్మిక తనిఖీ.. బహిరంగంగా మద్యం సేవించిన 20 మంది అదుపులోకి
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భోయిగూడ రోడ్డులో ఉన్న జేపీ లిక్కర్ వైన్స్‌పై సికింద్రాబాద్ డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీల్లో లైసెన్సింగ్ నిబంధనల...
