గులేల్తో షాపుల అద్దాలు ధ్వంసం చేసిన ముఠా అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఐఎస్ సదన్ పోలీసులు
హైదరాబాద్లో ఖరీదైన షాపుల అద్దాలను గులేల్ మరియు గాజు గోలీలతో ధ్వంసం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న నలుగురు నిందితుల ముఠాను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వినోదం, వికృతానందం కోసం ఈ దాడులకు...
