Breaking News

విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్

విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ విజయనగరం జిల్లాలో పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన...