రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ May 10, 2026 సంగారెడ్డి జిల్లా : రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. […]