Breaking News

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రేమ్ సాగర్

దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో ప్రతిభను వెలికితీసే ప్రతిష్టాత్మక పోటీలైన ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్ - 2025 ఈసారి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన...