Breaking News

రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన...