Breaking News

సంగారెడ్డిలో సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ నూతన భవనం ప్రారంభం

మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు...