Breaking News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. సమర్థ దర్యాప్తుతో సంచలన తీర్పు

సిరిసిల్ల, జూలై 28: పోక్సో (POCSO) కేసులపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమర్థవంతమైన దర్యాప్తు, వేగవంతమైన కోర్టు విచారణతో మరో పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల...