Breaking News

భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం.. ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు యాప్ ‘ఏఐ కాప్‌రైట‌ర్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది....