గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు September 3, 2026 రానున్న గణేష్ చతుర్థి పండుగ వేడుకలు, విగ్రహ నిమజ్జన ఊరేగింపులను పురస్కరించుకుని సికింద్రాబాద్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఉస్మానియా […]