చిక్కడపల్లిలో దొంగతనం కట్టుకథ: నిరుద్యోగ బి.టెక్ గ్రాడ్యుయేట్ అరెస్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : విలాసాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అల్లిన 'దొంగతనం' డ్రామాను చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి, గుర్తుతెలియని...
