హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. విక్రేతతో పాటు ముగ్గురు వినియోగదారుల అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) మరియు పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక డ్రగ్ విక్రేతతో పాటు ముగ్గురు వినియోగదారులను అరెస్ట్...
