కదులుతున్న రైలులో ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ.. సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా గుర్తించిన మైలార్దేవ్పల్లి పోలీసులు
హైదరాబాద్, జూలై 28: ఇళ్ల నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను మైలార్దేవ్పల్లి పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా విశ్లేషణ సహాయంతో గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు...
