ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్‌కు సీపీ సజ్జనర్ సన్మానం
నగరంలో నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని రౌడీ షీటర్‌ను అడ్డుకున్న ఓ ఆటో డ్రైవర్ సాహసం అందరినీ ఆకట్టుకుంది. మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని తన ఆటోతో...
