Breaking News

హైదరాబాద్‌లో 1130 వదిలివేయబడిన వాహనాల బహిరంగ వేలం.. యజమానులకు కీలక సూచనలు

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో వివిధ కేసులు, ప్రమాదాలు మరియు ఇతర కారణాలతో స్వాధీనం చేసుకుని, యజమానులు క్లెయిమ్ చేయకుండా పోలీస్ గ్రౌండ్స్‌లో నిల్వ ఉంచిన 1130 వాహనాలను బహిరంగ వేలం వేయాలని హైదరాబాద్...