పోలీసు కుటుంబాల పిల్లల కోసం “స్పార్క్” కార్యక్రమం.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం May 17, 2026 సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ “స్పార్క్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ […]