బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుగచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు
Uncategorized

రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లను ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ప్రారంభించారు. గతంలో ఉన్న ఆర్‌.ఐ. స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని ఆధునికరించడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. ఈ స్టోర్‌లు సిబ్బందికి అందించే కిట్స్, విధి నిర్వహణలో వినియోగించే కిట్స్, టెంట్స్ మరియు క్రీడా సామాగ్రిని సురక్షితంగా భద్రపరచడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు.
మోటార్ వెహికల్ స్టోర్ రూమ్‌లను ఆధునికరించడం వలన జిల్లాలోని అన్ని పోలీసు వాహనాలకు కావలసిన అన్నిరకాల విడిభాగాలను భద్రపరచడమే కాకుండా, పూర్తి స్థాయి వర్క్‌షాప్‌గా కూడా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. అనుభవజ్ఞులు, వృత్తిరిత్య నైపుణ్యం గల సిబ్బంది వాహనాలను సకాలంలో మరమ్మత్తు చేయగలుగుతారన్నారు. ఈ స్టోర్ లను నీట్ గా మెయింటెన్ చేస్తూ సిబ్బందికి అందించవలసిన కిట్ ఆర్టికల్స్ సకాలంలో అందించే విధంగా చూడాలని, మోటర్ వెహికల్ సంబంధించి (నూతన, పురాతన) విడిభాగాలను జాగ్రత్తగా భద్రపరచలాని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఎ.ఆర్‌. డి.ఎస్‌.పి. నరేందర్, ఆర్‌.ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, శ్రీనివాస్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్