బ్రేకింగ్ న్యూస్
ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు
Uncategorized

ఏటీఎం చోరీకి పాల్పడ్డ దుండగులు అరెస్ట్.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కండేయ నగర్ హెచ్డిఎఫ్సి ఏటీఎం చొరీ సుమారు మధ్య రాత్రి తొమ్మిదో తారీఖు గ్యాస్ కట్టర్ లో ఉపయోగించి ఏటీఎంలో ఉన్న డబ్బులు దొంగలించారు. ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తులను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో భాగంగా ముగ్గురిని నిందితులని అరెస్ట్ చేశారు. పూర్తిగా ఏటీఎంలో నుంచి డబ్బులు చోరీకి పాల్పడ్డ 34 లక్షల 71000 లక్షలు . నిందితుడి నుంచి రికవరీ చేసిన సొమ్ము పూర్తిగా 17, లక్షల మాత్రమే నాలుగు దిచక్ర వాహనాలు సీజ్ చేశారు సుమారు 500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసు అధికారులు నిందితుల పేర్లు వివరాలు యాసీఫ్ హుస్సేన్ ఆసిఫ్ హారం ఖాన్ హర్యానా రాష్ట్రం కు చెందిన వాడు ఆమీర్ అన్సారీ హైదరాబాదు కి చెందినవాడు ఎండి ఆబిద్ హర్యానాకు చెందినవాడు . హర్యానా చెందిన దుండగులు పైన ఇతర రాష్ట్రాల్లో కూడా 30 కేసులు పైన నమోదు అయినట్టు వివరాలు తెలిపినారు. ఈ కేసుని ఛేదించిన అధికారుల వివరాలు డీసీపీ బాల నగర జోన్ కే. సురేష్ కుమార్ ఐపీఎస్ . ఏ. ముత్యం రెడ్డి డిసిపి క్రైమ్ . సైబరాబాద్ స్పెషల్ టీం రామ్ కుమార్. అడిషనల్ డీసీపీ సిసిఎస్ క్రైమ్ . పి సత్యనారాయణ అడిషనల్ డిసిపి బాలనగర్ జోన్ పి. నరేష్ రెడ్డి బాలనగర్ ఏసిపి వై నాగేశ్వరరావు ఏసీబీ క్రైమ్ సిసిఎస్పి దాలినాయుడు ఇన్స్పెక్టర్ సిసిఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ టీం ఎం పవన్ ఇన్స్పెక్టర్ శంషాబాద్ టీం జి మల్లేష్ పిఎస్ కనకయ్య జీడిమెట్ల నాగిరెడ్డి డిఐ బాలనగర్ వారం రోజుల లోపే ఎట్టకేలకు చేదించిన ఈ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్న సైబరాబాద్ కమిషనర్.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్