హైదరాబాద్లో బైక్ దొంగల ముఠా అరెస్ట్ – 10 వాహనాలు స్వాధీనం
Hyderabad నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ మరియు Gandhinagar పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 10 ద్విచక్ర వాహనాలను...
