Breaking News

రాత్రివేళ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ.. మహిళ అరెస్ట్.. రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్, జూన్ 2: బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళ తాళాలు వేసి ఉన్న ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో అలవాటుగా నేరాలకు పాల్పడే మహిళను...